Header Banner

కడపలో 55 ఎకరాల అటవీ భూమి ఆక్రమణ కలకలం! సజ్జల ఎస్టేట్‌ సర్వేలో కీలక విషయాలు!

  Tue Mar 04, 2025 16:30        Politics

కడప జిల్లా సీకే దిన్నే మండలంలోని సజ్జల ఎస్టేట్‌లో 55 ఎకరాల అటవీ భూమి అక్రమంగా ఆక్రమించబడిందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. స్వయంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సర్వే ప్రక్రియను పరిశీలించారు. రెవెన్యూ, అటవీశాఖ, ల్యాండ్ సర్వే అధికారుల బృందం ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. ఆక్రమిత అటవీ భూమికి సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభం!  రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం!



పోసాని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! పీటీ వారెంట్‌పై అరెస్ట్.. కోర్టు ముందుకు!


బిగ్ బ్రేకింగ్! వంశీ కేసులో మరో ఇద్దరు నిందితులకు కస్టడీ! నిజాలు వెలుగు చూస్తాయా?


రూ. 2000 నోట్ల పై ఆర్బీఐ కీలక అప్డేట్! మీకోసమే ఈ ఓపెన్ ఆఫర్.. ఆ నోట్లను ఇప్పటికీ..


చిట్‌ఫండ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఫైర్! బాధితులను ఆదుకునే దిశగా కీలక నిర్ణయం!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందంజ! మొత్తం 10మంది బరిలో ఉండగా..

ఉపాధ్యాయ అభ్యర్థులకు మెగా డీఎస్సీ బంపర్ ఆఫర్! పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు!

రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #landmafiya #sajjala #todaynews #flashnews #latestnews